Tuesday, May 6, 2014

తెలుగు వీర లేవరా..

గత ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పదేళ్ళగా రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఝాడించుకునే రోజు ఈ రోజే. మనకి రాజధాని లేకపోయినా పునర్ణిర్మించుకోగలమన్న నమక్కం మనకి ఉందన్న మాట దేశం మొత్తం వినిపించేలా తరలి రండి. వోటు వేయండి. రాష్ట్రాన్ని ఎవడబ్బ సొమ్మనో దోచుకున్న వాళ్ళకి కాకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే వోటు వేయండి. Today is day we take our REVENGE on all the atrocities committed on us లోక్ సభలో మోదీ కి రాష్ట్రనికి బాబు ని తెద్దాం. నిలుచున్న మట్టిని కూడా కొట్టేసే దుర్మార్గులకి వద్దు.



తెలుగు వీర లేవరా
దీక్ష బూని సాగరా
ఆంధ్ర రాష్ట్ర ప్రగతికోసం
నా-మో ని గెలిపించరా..


జై హింద్. జై జన్మభూమి. జై తెలుగునాడు.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP