tag:blogger.com,1999:blog-5803300574206370601.post1184526451469060968..comments2023-06-01T07:23:35.872-04:00Comments on విధాత తలపు..: i want to break free..Shashankhttp://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5803300574206370601.post-27109979715062882402009-06-22T10:39:55.865-04:002009-06-22T10:39:55.865-04:00baagundi raa ee post.. mari intha desperation lo v...baagundi raa ee post.. mari intha desperation lo vunnavani ippudee ardham ayyindi..kiran.vemurihttps://www.blogger.com/profile/10217847968691097356noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-183040189064814022009-06-17T07:53:15.333-04:002009-06-17T07:53:15.333-04:00@అక్క - :-) నాకు ఇల అనిపించినప్పుడు నీ బుర్ర తింట ...@అక్క - :-) నాకు ఇల అనిపించినప్పుడు నీ బుర్ర తింట కద.. ఆ సౌకర్యం నాకు ఉండగా నాకు చింత యేల దండగా. బుడుగు సంగతి తెలిసిందే కద.. సికెన్ బిర్యాని ఒక చిప్పలో, టి.వి. లో గాడ్ ఫాధర్ పెడితే చాలు.

మీరందరు బాగా చెప్పారు. చాలా చాలా థాంక్స్. హరే నేను నువ్వే కాదు ఇలా infinite లూప్ లో ఇర్రుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. నేను సరిగ్గా వ్యక్తపరచలేదనుకుంటా I like what I am doing. there is no question about that. మధ్యలో అంటే కొద్ది రోజుల క్రితం project management వైపు వెళ్ళాను. పెద్దగ ప్రొడక్తివ్ గా ఏమీ చేయకుండా దినమంతా ఫోన్ల మీద మీటింగుల్లో ఉన్నట్టు అనిపించి నా వళ్ళ కాక మళ్ళా ప్రోగ్రామింగ్ లోకి వచ్చేశా . :)

తృష్ణ, బోనగిరి గారు - నాకు ఒక రోజులో 24 గంటలు సరిపోవు .. ఆపీసు పని వళ్ళ కాదు ఆఫీసేతర వ్యాపకాల వళ్ళ. this is just a passing phase.. ఇంకో రెండు మూడు రోజుల్లో మళ్ళా నార్మల్ కి వచ్చేస్తా. చాలా థాంక్స్. :)

హ.కృ- చి చి మన వళ్ళ ఒకరు బ్లాగు మూసేసారు అంటే చాలా బాధగా ఉంది. సారి చెప్పాలి ఆవిడకి పాపాం.Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-47781208730814990652009-06-17T05:52:47.197-04:002009-06-17T05:52:47.197-04:00జీవితం ఒక నాటకం నాయనా..
మనకు ఇష్టమున్నా, లేకపోయినా...జీవితం ఒక నాటకం నాయనా..
మనకు ఇష్టమున్నా, లేకపోయినా దేవుడు మనకిచ్చిన పాత్ర పొషించవలసిందే.

దానికి తోడు సొసైటీ ఒకటి. సొసైటీలో బతకాలంటే దానికిష్టమైన రీతిలోనే బతకాలి. మనకి నచ్చినట్టు బతకాలంటే యేటికి ఎదురీదాల్సిందే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-53777321455074734512009-06-17T03:45:49.000-04:002009-06-17T03:45:49.000-04:00విధాతగారూ,జీవితంలో ఏమి సాధించాము అనే ప్రశ్నకి ఫుల్...విధాతగారూ,జీవితంలో ఏమి సాధించాము అనే ప్రశ్నకి ఫుల్స్టాప్ లేదండి.అది అంతులేని సాగరమధనం.సాధించేకొద్దీ గమ్యం ఇంకా ఇంకా సుదూరమౌతుంది.అది ఒక క్షితిజం.ఇంట్లోనో,దగ్గరలోనో ఎవరైనా చిన్నపిల్లలుంటే ఓ అరగంట మిమ్మల్ని మేరు మర్చిపోయి వాళ్ళతొ ఆడి చూడండి;లూప్ నుంచి బ్రేక్ అదేదొరుకుతుంది.తృష్ణhttp://trishnaventa.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-9381067580274337332009-06-17T01:06:06.494-04:002009-06-17T01:06:06.494-04:00శశాంక్ కొంచెం ఆలస్యంగా చూసాను..ఇంత బాధలో కూడా ఎం...శశాంక్ కొంచెం ఆలస్యంగా చూసాను..ఇంత బాధలో కూడా ఎంత బాగా రాసావ్.. హాట్స్ ఆన్..
నీ పరిస్థితి కొంచెం నాలానే ఏడిచింది..చెప్పేవారు చాలా చెప్తారు అది అమలుపరచడం అటువంటి పరిస్థితుల్లో చాలా కష్టం
మొన్ననే ఒక 10 మంది తెలుగు వాళ్ళతో వాళ్ళ రూం కి వెళ్లి రాంబాబు క్యారెక్టర్ తో రెండు రోజులు ఆడుకున్నాక కాస్త ప్రశాంతత దొరికింది
ఇంత మంది ఫాన్స్ వున్నాం అనే విషయం గుర్తుపెట్టుకో బ్లాగ్ రోజూ రాయడం కష్టమే ,బాలయ్యే కామెడి ట్రై చేయగాలేంది మనం +మొదటి కామెంట్ కంట్రోల్ వి

నేను సైతం కోడూ ప్రపంచానికి లూపు ఒక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం కోడూ వ్రుష్టికి if ఒక్కటి రాసిపెట్టాను
నేను సైతం వెబ్బు ఘోషకు bug ఒక్కటి పట్టి చంపాను

చూడు ఎంత బాగా రాసావో ..

చెప్పడం మరిచా, మన ఇద్దరి అని నేను అనను కేవలం నా కారణంగా ఆవిడ ఆ బ్లాగ్ ని మూసివేయడం జరిగింది (మాననుబూతులు )హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-36947094398540991312009-06-16T22:40:39.260-04:002009-06-16T22:40:39.260-04:00baaga chepparu varunudu gaaru and jeedipappu - god...baaga chepparu varunudu gaaru and jeedipappu - godfather and chicken biriyani neeku sarvaroga nivaarini kada mari :)

idi nee temporary vairagyam aithe ok, serious gaa alaa anipisthe - reason alochinchu, work vallanaa, personal life lo you are not doing anything that gives you fun/personal satisfaction etc vallanaa ani..
reason telusukunnaka, oka tapaa raayi, solutions tho appudu mundukostham :)Veenanoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-72615682969249359512009-06-16T22:10:17.326-04:002009-06-16T22:10:17.326-04:00గురు.. సలహాకి తుంబ థ్యాంక్సులు. కాని ఒక్క విషయం.. ...గురు.. సలహాకి తుంబ థ్యాంక్సులు. కాని ఒక్క విషయం.. నాకు మధ్యలో ఒక్కప్పుడూ ఉద్యోగం లేక ఇంట్లో కూర్చొని ఎదో ఒక జాబు వస్తే చాలు అని కూడా అనుకున్న సంధర్బాలు ఉన్నాయి. చెప్పొచేదేంటంటే దివ్య కి టీ పెట్టడం రాదు. అదోకటి. ఇంకొకటి నేను ఈ అవద్ధులన్నీ దాటేసిన వాడ్ని. ఈ లూపు నుండి బ్రేక్ అయ్యే దానికి ప్రణాలిక ఏర్పాటు చేస్తున్నే ఉన్నా.. అంత దాకా ఇది తప్పదు కద.. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటది. బుడుగు లాగా.. అందరు నీకు మళ్ళే స్థితప్రజ్ఞులు కాదు కద గురు.. :ప్Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-26015979110676565412009-06-16T19:32:42.654-04:002009-06-16T19:32:42.654-04:00@ వరుణ్ - :) దేశం చుట్టొస్తే మనోడు అల్లూరి సీతారామ...@ వరుణ్ - :) దేశం చుట్టొస్తే మనోడు అల్లూరి సీతారామరాజు అవుతాడేమో... కి క్కి క్కీ
అసలు విషయానికొస్తే - ఇంతకు ముందు ఉద్యోగంలో నెలరోజులపాటు లీవు లేకుండా పని చేసాను. project live ఇంకో వారం రోజులు ఉందనగా ఒక రోజు నిద్ర లేచి "i'm taking off today" అని మెయిల్ కొట్టి 12 వరకు నిద్రపోయి ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిని గాడ్ ఫాదర్ సినిమా రెండు పార్టులూ ఇంకో రెండు సినిమాలు చూసాను. అప్పటికి కుదుటపడింది ప్రాణం. so i can feel it విధాతా, i can feel it.

దీనికి పరిష్కారం ఉందా అంటే.. ఏమో! కాకపోతే Job is just a driving factor of life. Job is NOT life అని గాఠ్ఠిగా నమ్మి ఫాలో అవుతున్నా, ఇతర వ్యాపకాల పైన ఆసక్తి పెంచుకుంటూ. so far so good.. not sure about the future!!జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-69160467968899395822009-06-16T18:20:47.942-04:002009-06-16T18:20:47.942-04:00అంత బుర్ర బద్దలు కొట్టెసుకోవడం దేనికి ? జీవితం మరీ...అంత బుర్ర బద్దలు కొట్టెసుకోవడం దేనికి ? జీవితం మరీ నిస్సారమై పోతోంది అనుకొంటే.. నీకు కొన్ని హాబీలు, అభిరుచులు అనేవి ఉంటాయి కదా.. వాటిని ఆచరణ లో పెట్టు. ఉదాహరణకు.. నీకు ఇలా వ్యాసాలు వ్రాయడం ఇష్టం కదా.. కత్తి లాంటి టాపిక్ తీసుకొని వ్రాయి. లేదు నీకు క్రికెట్ ఆడడం ఇష్టం అనుకో.. ఆడు.. కాదన్నది ఎవరు?

పోనీ అవీ బాగా విసుగొచ్చేసిందా.. దేశం ఉంది కదా.. ఎదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని, నలుగురైదుగురు జీడిపప్పు, బాదంపప్పు లాంటి మిత్రుల్ని వెంటేసుకొని, అలా దేశం చుట్టి రా.. ఆటోమాటిక్ గా జీవితం మళ్ళీ గాడిలో పడుతుంది..

ఇదీ జరిగే పని కాదు అంటే.. ఏం కావాలనుకొంటున్నావో.. జీవితం లో ఇంత దాకా ఏదైనా చెయ్యాలనుకొని, చెయ్యలేక పోయినవి.. ఒక చల్లటి సాయంత్రం శ్రీమతి ఇచ్చిన టీ సేవిస్తూ.. ఒక పెన్నూ పేపరూ తీసుకొని వ్రాయి. ఏం చేస్తే ఆనందంగా ఉండగలను అనుకొంటున్నావో అదీ వ్రాయి.. అదెంత కష్టసాధయమైనా, అసంభవమైనా ముందైతే వ్రాయి. ! తర్వాతా... ఆ పని చెయ్యడానికి నీకున్న ఆటంకాలు అవరోధాలు ఏవో అవీ వ్రాయి. వాటికి పరిష్కారం ఏదో నీకు తోచినంత వరకూ వ్రాయి.. మొత్తమంతా వ్రాశాక ఒక సారి చదివి.. దాని సారాంశం గ్రహించి ... మా లాంటి మిత్రుల సలహాలు స్వీకరించి ... ఆ పని చెయ్యడానికి తలపెట్టు... నెమ్మదిగా చిన్న స్థాయిలో మొదలెట్టి.. ఒక్కో మెట్టూ ఎక్కు.. ఆనందం అదే వెతుక్కొంటూ వస్తుంది.

అట్టాంటివి నాకు ఏమీ లేవు అంటావా.. అదే నీ నిరాశా భరిత నిస్సర జీవననికి కారణం.. !

చిన్నప్పుడు పెద్దళ్ళ కోసం చదివి....
పెద్దయ్యాక జీవించటానికి ఉద్యోగమేదో చేసి..

దాంతొ జీవితం పరిపూర్ణమై పోయింది.. అనుకొంటే.. ఇదిగో ఇలానే ఉంటుంది.. సో ఆలస్యమెందుకు.. కమాన్.. మొదలెట్టు..

గో విధాతా గోVarunuduhttps://www.blogger.com/profile/08639721327805969464noreply@blogger.com