tag:blogger.com,1999:blog-5803300574206370601.post4000067404700192237..comments2023-06-01T07:23:35.872-04:00Comments on విధాత తలపు..: మేరా నంబర్ కబ్ ఆయేగా ??Shashankhttp://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-5803300574206370601.post-44224437603092118692009-08-22T11:47:02.958-04:002009-08-22T11:47:02.958-04:00bAbAi - petI rOju okElA unDalanTE bOr kada.. idi a...bAbAi - petI rOju okElA unDalanTE bOr kada.. idi antE ani adjust ayipO. ayinA nEnEmaina mA parents ni missing annana.. :p

@kottapAli - manadi adE routE aa ?Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-91480513039294727682009-08-16T12:51:39.705-04:002009-08-16T12:51:39.705-04:00wow .. 113M and K my fav buses.
:)wow .. 113M and K my fav buses.
:)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-49515164786957321482009-08-16T00:37:50.760-04:002009-08-16T00:37:50.760-04:00you disappointed me... అర్థం పర్థం లేని బాలకృష్ణ ...you disappointed me... అర్థం పర్థం లేని బాలకృష్ణ డైలాగ్స్ లా ఉంది. so called feminists వ్రాసే మగదౌర్జన్యపు కథల్లా ఉంది. హిందూత్వం మీద సుత్తి సురేష్ కుమార్ వ్రాసే చెత్తలా ఉంది. పాడి పాడి అరిగిపోయి, చిరిగిపోయిన topic. This is the most worst borest topic. నువ్ నిజంగా ఇలా ఫీల్ అవుతున్నావా??? :shock:తెలుగోడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-59383124849939484392009-08-13T12:31:50.250-04:002009-08-13T12:31:50.250-04:00భాస్కర్ - బా చెప్పావు. మధ్యలో నాన్-టెక్ ఎలగబెట్టి ...భాస్కర్ - బా చెప్పావు. మధ్యలో నాన్-టెక్ ఎలగబెట్టి విరక్తి కలిగి మళ్ళా టెక్ సైడే వచ్చేసా నేను. నాకు తిరిగి వెళ్ళేదానికి ఉద్యోగమో హైదరాబాదో ఒక్కట్టే reason కాదు గురు. నువ్వేమో ఇక్కడ నుండి అక్కడికి వెళ్తే తట్టుకోలేవు అంటున్నవ్.. మరి ఇంకా చిన్నప్పుడు అస్సలు ఐడియా లేన్నప్పుడు ఇక్కడికి వచ్చి బ్రతికాము కద. ఐనా కాలం మన చేత్తుల్లొ ఉండదు కద.. దాని టైం వస్తే తిరిగివెళ్ళే ప్లేన్ మనకోసం వేచి ఉంటది. తిరిగివెళ్ళి మళ్ళా ఫార్ లూపులు రాసే ఆలోచన మాత్రం అంతగా లేదు. ;-) (ఇంత కంటే ఇక్కడ నేను ఎక్కువ చెప్పలేను బ్రదర్).

ఆ.. పిల్లాడ్నే.. బుద్ధిపరంగా..Shashankhttps://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-29631514619134891232009-08-13T11:49:30.767-04:002009-08-13T11:49:30.767-04:00>> మా ఆవిడకి చెప్తా గురు. ఇంకో పెళ్ళి అంట...>> మా ఆవిడకి చెప్తా గురు. ఇంకో పెళ్ళి అంటే ఒప్పుకుంటదో లేదో మరి...
తూచ్!! సమించన్నా!! ఏదో ఇంకా పిల్లోనివే అనుకుంటున్నా :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-6484411591554974372009-08-13T11:46:53.370-04:002009-08-13T11:46:53.370-04:00>>హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప...>>హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప్పుడు వర్షం పడితే వేడి వేడి పకోడి తింటూ..

నువ్వు నిజంగా హైద్ నుండేనా? నిజం చెప్పు. నేనైతే ఇలా చెప్తా
హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప్పుడు వర్షం పడితే వేడి వేడి చమోసా తింటూ..
నా దృష్టిలో!! నేను అమెరికాకి వచ్చి కేవలం మూడేళ్ళు. నాలుగో ఏడు నడుస్తోంది. ప్రతీ ఏడు బొంగు ఎనక్కి వెళ్దాంలే అనుకుంటా. ఎంత అనుకుంటానో అంతలా లోనకి కూరుకుపోతా. ఐతే, చివరాకరికి, *తానొకటి తలచిన దైవమొకటి తలచును* అనే సామెత మాత్రం నిజం.
సరే ఫ్లిప్ సైడ్ - ఇప్పుడు అక్కడి పరీస్థితులు నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకం. ఆడికి పోంగనే ఎంటనే ఈడకి వచ్చేద్దాం అనిపిస్తుంది, అది మర్చిపోకు.
ఇక్కడ ఏమి సాధించావ్? ప్రొఫెషనల్‌గా? అనేది పెద్ద ప్రశ్నేమీ కాదు. ఎందుకంటే *అక్కడి పీర్ ప్రెషర్స్* *వర్క్ కల్చెర్* *ప్రాసెస్* ఇక్కడివాటితో పోలొస్తే చాలా కటువుగా ఉంటాయ్. ఇక్కడ మనగలగటం ఉద్యోఘం వచ్చాక పెద్ద కష్టం కాకపోవచ్చేమో కానీ అక్కడ మాత్రం కత్తిమీద సాము. అంటే టెక్ పరంగా సౌండ్ ఐతే ఏముంది అని అనవచ్చు, కానీ, అది ఒక్కోసారి పెద్ద శపం. మనకి రాజకీయ కోణాలు ఎక్కువ. ప్రాంతీయ తత్వం ఎక్కువ. ఎప్పుడూ *నిచ్చన ఎక్కాలీ, లే లే లే పరుగు పరుగు పరుగు* అనుకుంటాం.
మానసికంగా దెబ్బతీస్థాయ్ కొన్ని. కష్టమో నిష్టూరమో, తొలిఅడుగు ఇక్కడే వేసావ్. ఇలానే నెట్టుకుర. వర్క్ కల్చెరల్ తేడాలతో నీ ఫ్యూచరిస్టిక్ గోల్స్ ని అనవసరంగా కదిలించుకోకు.
నేను అక్కడ 6 సమచ్చరాలు చేసా. బంగళూరు, హైద్, చెన్నై లలో చెసా. నా *థర్టీ యియర్స్ ఇండస్ట్రీ* అనుభవంతో చెప్తున్నా.

మరియూ ఇంకో మాట. ఇది కొంచం ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ చెప్పి తీరాలి. ఇక్కడ యం.యస్ చేసి ఓరినాయనో నేను కత్తి, డాలు అని అనుకుని, మితిమీరిన విశ్వాసంతో, ఛల్, నే యం.యస్ నేనూ ప్రాజెక్టు మేనేజర్ ఉద్యోగం తప్ప చెయ్య అని కొందరు వెళ్ళి బొక్కబోర్లా పడ్డారు. అంటే నువ్వు అలా అని కాదు. చెప్తున్నా. కాబట్టి, ఇక్కడ నుండి ఇండియాకి వెళ్ళే వాళ్ళతో నీ పోటీ, నీ ప్రొఫైల్, నిన్ను నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేస్కుందాం అనుకుంటున్నావు - ఇవి చాలా ముఖ్యం.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-79300750574651845462009-08-13T11:45:14.401-04:002009-08-13T11:45:14.401-04:00మా ఆవిడకి చెప్తా గురు. ఇంకో పెళ్ళి అంటే ఒప్పుకుంటద...మా ఆవిడకి చెప్తా గురు. ఇంకో పెళ్ళి అంటే ఒప్పుకుంటదో లేదో మరి...Shashankhttps://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-32671108160394282742009-08-13T11:31:41.482-04:002009-08-13T11:31:41.482-04:00సక్కగా పెళ్ళి చేస్కో!! ఇంట్లోనే తినొచ్చు పానీపూరి....సక్కగా పెళ్ళి చేస్కో!! ఇంట్లోనే తినొచ్చు పానీపూరి.
ఏం మేమంతా తినట్లేదా?Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-67017721219260940012009-08-13T07:48:08.161-04:002009-08-13T07:48:08.161-04:00@ నేస్తం - ఇంకా రెండేళ్ళా? ప్రస్తుత పరిషితుల్లొ అద...@ నేస్తం - ఇంకా రెండేళ్ళా? ప్రస్తుత పరిషితుల్లొ అది కూడా చాల దూరం గా అనిపిస్తోంది.

@ పింకీ - అబ ఛా!!

@anon - మీకు ప్రతి ఒక్కరి గురించి ఇంత కరెష్ట్ గా ఎలా తెలుసండి?

@ సిరీషా - నీకేం తెలుసమ్మా. ఇంతకముందు అయితే ఏర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్తూ ముందు పానీ పూరి తిని దం చాయి తాగి వెళ్ళేవాడ్ని. ఇప్పుడు పక్క దేశాం లో కట్టారు కద కొత్తది. చూడాలి.Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-26707619976969173732009-08-13T06:56:25.842-04:002009-08-13T06:56:25.842-04:00hi shashank...nice post nijamga miss avutunnara pa...hi shashank...nice post nijamga miss avutunnara panipuri ni aitey mee peru cheppi nenu inko rondu ekkuva tinta lendi :PSirishahttps://www.blogger.com/profile/08262658903795085207noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-40030548611101265922009-08-13T05:43:47.061-04:002009-08-13T05:43:47.061-04:00All this talk is trash...the real truth is ...FEW ...All this talk is trash...the real truth is ...FEW MORE DOLLARS..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-3570450535131570142009-08-13T01:24:52.412-04:002009-08-13T01:24:52.412-04:00hmmm sadhmmm sadkarthikahttp://www.nenu-nenuga.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-10770007311389300422009-08-12T23:54:34.525-04:002009-08-12T23:54:34.525-04:00వరుణ్ గారి తో మీ సంభాషణ చాలా బాగా రాసారు.. అయితే మ...వరుణ్ గారి తో మీ సంభాషణ చాలా బాగా రాసారు.. అయితే మొత్తానికి 2 years లో ఇండియా వెళ్ళిపోతారన్నమాత ..నమ్మచ్చా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-4495119091525826272009-08-12T22:33:35.013-04:002009-08-12T22:33:35.013-04:00'ఇక్కడ" అన్నారు.. అంటే యే దేశం మహాశేయా ?'ఇక్కడ" అన్నారు.. అంటే యే దేశం మహాశేయా ?Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-50831677034969983892009-08-12T20:27:21.313-04:002009-08-12T20:27:21.313-04:00@వరుణ్ - నీ కమెంట్ టపా లో జతపరిచా. and ఉద్యోగం ఇచ్...@వరుణ్ - నీ కమెంట్ టపా లో జతపరిచా. and ఉద్యోగం ఇచ్చింది కాదు .. MS చేసాక వెళ్ళీపోదామనే అనుకున్న... చేసిన అప్పులు తీర్చేపాటికి ఓ ఐదేళ్ళు పట్టింది.

@శరత్ - గురూ నిన్ను అన్ని దేశాళ్ళో నిర్బందించాల్సిందే. ఎక్కడైన కల్లు తాగిన.. ;-)

@ భవాని గారు - ఎజ్జాట్లీ!!! ఇన్నేళ్ళైన అదే అనిపిస్తుంది.

@బుడుగు - నేను నేర్చుకున్న దానికంటే కోల్పోయినదే ఎక్కువ. everything is relative. and it depends on perception ఈ దేశం నాకేమిచింది అని ఇంకో టపా రాస్తా. కాని గురు చెప్తున్న కద.. what i miss is more than what i gained.Shashankhttps://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-29249706389680607332009-08-12T20:25:48.117-04:002009-08-12T20:25:48.117-04:00known is an ocean.. అమెరికా కన్నా భారద్దేశంలోనే బా...known is an ocean.. అమెరికా కన్నా భారద్దేశంలోనే బాగుంటుందని సాగరమంలోని నీళ్ళన్ని విషయాలను తెలియజేసారు unknown is a drop..తెలియని విషయమేమంటే :) ప్రస్తుతం ఇక్కడ కూడా పరిస్థితి బాలేదని నీటిబొట్టంత విషయాన్ని మరుస్తున్నారుచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-76327160355266550052009-08-12T18:50:08.974-04:002009-08-12T18:50:08.974-04:00వరుణుడు గారు, కెవ్వ్వ్వ్వ్వ్ కేక కామెంటు. మీ కామెం...వరుణుడు గారు, కెవ్వ్వ్వ్వ్వ్ కేక కామెంటు. మీ కామెంటును మీ బ్లాగులో పోస్టుగా వెయ్యండి.

"కోపం, ఫ్రస్ట్రేషన్.. ఎవరి మీద చూపించాలో కూడా తెలీక ఒక రోజు బుడుగు మీద కూడా అరిచేసాను. దాంతో తను వేరే బ్లాగ్ పెట్టుకొన్నాడు. నేను ఎందుకు అలా అరిచానో బుడుగుకే అర్థం కాక పోతే..ఇక మిగిలిన వాళ్ళకు ఎం తెలుస్తుంది వరుణ్..?"

ఓరయ్యో!!!!! నవ్వలేక చస్తున్నా. Awesome creativity. కమాన్ వరుణ్, activate your blog.జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-5370909795455249362009-08-12T18:47:18.908-04:002009-08-12T18:47:18.908-04:00"నా జీవితం ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే ప..."నా జీవితం ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే పాని పూరి కోసం వేవిళ్ళూ తప్ప ఏమీ కనిపించడం లేదు."

This is too ridiculous! Yes, we are missing many things but at the same time we are gaining so many. If you ask me - "are you missing?", my answer is "Yes". "Are you living happily?" "Yes". "Did you achieve/learn any?" "Yes, many."

btw, ఈ ఎనిమిదేళ్ళలో నువ్వు అమెరికాలో చేసిన/నేర్చుకున్న/సాధించిన నాలుగు విషయాలు ఏమయినా ఉన్నాయా?జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-43965486018459836122009-08-12T17:26:00.175-04:002009-08-12T17:26:00.175-04:00నాకూ అలానే అనిపిస్తుంటుంది ఒకోసారి. ఇది నా ప్లేస్ ...నాకూ అలానే అనిపిస్తుంటుంది ఒకోసారి. ఇది నా ప్లేస్ అని ఫీల్ అవ్వలేకపోతున్నాను. పని చూసుకొని వెళిపోదామనిపిస్తుంది.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-35353083071482981402009-08-12T16:51:05.416-04:002009-08-12T16:51:05.416-04:00This comment has been removed by a blog administrator.Varunuduhttps://www.blogger.com/profile/08639721327805969464noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-48587609168879586312009-08-12T15:16:03.183-04:002009-08-12T15:16:03.183-04:00నాకు మీలా ఇండియా తిరిగివెళ్ళే భాగ్యం లేదులెండి. నే...నాకు మీలా ఇండియా తిరిగివెళ్ళే భాగ్యం లేదులెండి. నేను ఇంట్లో మైనారిటీ. మెజారిటీ ప్రజలందరూ ఇక్కడే బావుందీ - ఇక్కడినుండి కదలమంటారు. ఇహ వానప్రస్థాశ్రమమన్నా ఇండియాలో తీసుకోవాలని అత్యాశ.

నేను ఇండియాకు వెళితే కల్లు తాగిన కోతిలా, కళ్ళెం విడిచిన గుర్రంలా, మదమెక్కిన ఏనుగులా బ్లా బ్లా బ్లా అవుతానని కొందరి ప్రగాఢ నమ్మకం. అందుకే నేను (పర్మినెంటుగా) అటు వెళ్లకుండా కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయి.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com