tag:blogger.com,1999:blog-5803300574206370601.post5054621229986041424..comments2023-06-01T07:23:35.872-04:00Comments on విధాత తలపు..: వై.యెస్.ఆర్ ... తర్వాత ?Shashankhttp://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5803300574206370601.post-28695197189014287672009-09-13T00:51:19.912-04:002009-09-13T00:51:19.912-04:00good post..
sasank naaku mail chesthava harekrish...good post..

sasank naaku mail chesthava harekrishna011@gmail.comహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-28090190068641371992009-09-06T23:53:07.121-04:002009-09-06T23:53:07.121-04:00మనందరి బాధ ఎవరికీ కావాలి? ఇక్కడ high command చూసే...మనందరి బాధ ఎవరికీ కావాలి? ఇక్కడ high command చూసే విషయాలేమిటంటే:
౧) ఆంధ్ర ప్రదేశ్ biggest contributor to party fund, రాజశేఖరా రెడ్డి వలన - అందుకు గాను రాజశేఖర రెడ్డి పొందినది -౩౩ మంది MP లున్నా, మినిస్త్రిలు తక్కువ ఇవ్వటం , ఇచ్చినయికూడా తుక్కువి
ఫండ్ ఫ్లో ఆటంకాలు లేకుండా జరగాలంటే high command కు జగనే మేలు.
౨) 4th Sep - TV9, Gemini News సర్వీసెస్ (till he becomes CM)are bought by Jagan. ఈ TV బ్లాక్మెయిల్ చేయబడింది. ౩౦ నిమిషాల న్యూస్ లో ౨౦ నిమిషాలు జగన్ కోసం కార్యకర్తల ఆందోళనే కనిపిస్తుంది.
౩) real estate and industrial lobbies జగన్ వెనుకే వున్నది. ఎలేచ్షన్స్ లో పెట్టుబడి పెట్టింది రాబట్టుకోకముందే రాజ గారు పరమపదించారు.
౪) ఇప్పుడున్న మంత్రులందరూ తమ పదవులు కాపాడుకోవాలంటే జగాన్నే సమర్దించాలి.
౫) TV లో జగాన్నే ప్రతిపాదించే (పదవిలో లేని) ప్రతీ నాయకుడు పేరులో చివరి రెండు అక్షరాలూ గమనించతగ్గినవి.

కాబట్టి ninety nine percentage జగన్‌కే చాన్సు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-73443772670704566982009-09-06T13:22:10.538-04:002009-09-06T13:22:10.538-04:00@భాస్కర్ - మనలో కొంతమంది probably are more అంగ్రేజ...@భాస్కర్ - మనలో కొంతమంది probably are more అంగ్రేజ్ than the angrez themselves. మా ఇంటికాడ బతుకమ్మకుంటని పూడ్చేసారు. ఇల్లుల్లు కట్టుకున్నారు.. వర్షం వళ్ళ ఆడ నీళ్ళొస్తే ఎందుకు వచ్చాయా అని ఏడిచారు.

@శ్రావ్యా - కరెష్ట్!!! అలా ఐతే ఇంక కొత్తవాళ్ళకి ఉద్యోగాలూ వచ్చే చాన్సే ఉండదు.

@ హేమూ - ysr కి టైం లేకుండె కద successor ni groom చేసేదానికి.. అంత లోనే.. పాపం.
@వికాసం - హ్మ్ .. నాక్గుర్తుండి ఇప్పటివరకు యే politician కుటుంబానికి ఇలా ఇవ్వలేదనుకుంట. ఎందుకంటారు? ;-)

@అజ్ఞాత - కేవలం CBN తిన్నాడు ysr and/or family అసలు తినలేదు అనడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? పోయినోల్లందరు మంచోల్లే... అలాగని వారు ఎదైన తప్పులు చేస్తే అది ఒప్పులైపోతాయా? జగన్ కి సంబంధించిన 14 కంపనీల మీద కేసులున్నాయి సత్యం కుంభకోణం తో ముడిపడి. నిప్పులేనిదే పొగరాదు. కాదు వాళ్ళు ఉత్తములు. gods on earth అంటే ఇగ నేను చెప్పేది ఏమి లేదు.Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-8936996667538862982009-09-06T13:09:04.928-04:002009-09-06T13:09:04.928-04:00jalayagnam is only one of the many good projects t...jalayagnam is only one of the many good projects that ysr started.i am most impressed by health care changes made by ysr.another correction-satyam affair was totally cbn's mess and avarice.2 acres--->multimillionaire????.do not drag ysr's family into the same muck as what nara lives in and breathes.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-91848984671596908132009-09-06T12:42:43.211-04:002009-09-06T12:42:43.211-04:00సి.ఎమ్ తో పాటుగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్యాకేజ...సి.ఎమ్ తో పాటుగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్యాకేజీలు ప్రకటించిన ప్రభుత్వం వై.ఎస్ కుటుంబానికి నష్టపరిహారం ఎందుకు ప్రకటించలేదు? ఆయన పదవిలో ఉండగా ఎంత తిన్నాడనుకున్నా, ప్రభుత్వ విధిగా ప్రకటించి తీరాలి కదా...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-62884134960576751162009-09-06T11:19:35.111-04:002009-09-06T11:19:35.111-04:00sympathy wave buddy. even center doesn't want ...sympathy wave buddy. even center doesn't want that, as congress already has this image of family based party. but lack of options I guess is their main problem. YSR didn't groom his successor and there aren't many charismatic options.

-HemanthAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-24972179468814213162009-09-06T11:19:01.704-04:002009-09-06T11:19:01.704-04:00ఉదాహరణకి - ఒక గొప్ప వైద్యుడు ఉన్నడనుకుందాం. అతడు ఎ...ఉదాహరణకి - ఒక గొప్ప వైద్యుడు ఉన్నడనుకుందాం. అతడు ఎన్నో యేళ్ళగా కృషి చేసి వైద్య తప్పస్సు చేసి మంచి హస్తవాసి ఉన్నవాడిలా పేరు సంపాదించడనుకోండి. అతడు పాపం ఒక రోజు ఆపరేషన్ చేస్తు మధ్యలో పోయాడనుకోండి అప్పుడు వెంఠనే జెస్ట్ అప్పుడే ఎంసెట్ రాసిన అతడి పిల్లడ్ని పిలిచి మిగితా ఆపరేషన్ పూర్తిచేయమని అంటారా? >>
ఇక్కడ దాక ఎందుకు అదే దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం, వెస్లీ, భాటియా, ఎం ఎస్ రెడ్డి గారి పిల్లలకు కూడా వాళ్ళ తండ్రులు పోస్టులు ఇవ్వమనండి చాలు !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-69726573071109712612009-09-06T11:05:20.526-04:002009-09-06T11:05:20.526-04:00ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు రాకమునుపు అన్నమాట, ఓ 7...ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు రాకమునుపు అన్నమాట, ఓ 7-8 వేల సంవత్సరాలు మన పూర్వీకులు ప్రతి ఊరిలో ఓ కోనేరు అని ప్రతి కిలోమీటర్ కి ఓ కోనేరు అని కట్టే వాళ్ళు. అలనే "స్టెప్ ట్యాంక్" లని కూడా భారీ లెవెల్ లో నిర్మించారు. వీటి వళ్ళ రెండు ఉపయోగాలు - ఒకటి వషపు నీరు ఇందులో చేరడం వలన ఊరికి నిత్యం నీరు ఉండేది. రెండు - కింద మట్టే కాబట్టి నీరు తిరిగి నేలలో ఇంకిపోయేది. అల వాడని నీరు భూమిలో పోయేది. ఎప్పుడైన అవసరం వచ్చి బావి తొవ్వితే నీరు వచ్చేది.
-నిజం. బ్రిట్స్ ఏంచేసారో కానీ, మన బ్రిట్స్, అంటే మనలోని దేశద్రోహులు, వ్యాపార రాక్షసులు, రియల్ ఎస్టేట్ అసురులు నిర్దాక్షణ్యంగా పూడ్చేసారు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.com