tag:blogger.com,1999:blog-5803300574206370601.post8431673858588398918..comments2023-06-01T07:23:35.872-04:00Comments on విధాత తలపు..: దిల్లీ 6- జోర్ సా ఝట్కా జోర్ సె లగా..Shashankhttp://www.blogger.com/profile/01347252955494251838noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5803300574206370601.post-80108684754348136152009-05-09T16:07:00.000-04:002009-05-09T16:07:00.000-04:00songs bAgunnAyi. vATi madhyalO movie nE.. adO type...songs bAgunnAyi. vATi madhyalO movie nE.. adO type lO undi. masakalli song vinnaka adi chuste koncham vareity ga anipinchindi..Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-3657192352328656002009-05-09T01:55:00.000-04:002009-05-09T01:55:00.000-04:00hmmm movie chudaledu kaani trailors aithe baane un...hmmm movie chudaledu kaani trailors aithe baane unnayi :).Songs r gud anduloo sonam soooo cutee :).

I love rehna tu n masakali vere songs kuda bane unnayi :).

chusina vallu antha baledu ani 1st day ne chepparu so anduke nenu chudaledu aa movie :).Karthikahttps://www.blogger.com/profile/17925248643360085518noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-77154300333808746912009-05-08T23:30:00.000-04:002009-05-08T23:30:00.000-04:00@శ్రీ చందన - అది మనలాంటి వాళ్ళ కోసం కాదులే. కనిష్ఠ...@శ్రీ చందన - అది మనలాంటి వాళ్ళ కోసం కాదులే. కనిష్ఠం డా|| ఏ.పీ.జే లెవెల్ అయ్యిండాలి. glad to hear someone other than me has also not understood the movie :) :)

@భాస్కర్ గారు - ధన్యవాదములు.
నేను సినిమా గురించి అదే చెప్పానండి.. రెండేళ్ళ పాపా కి ఫొటో ఆల్బం ఇచ్చి సమకూర్చమని అన్నట్టుగా అని.. అంత మాత్రానా ఫొటోలు బాలేనట్టూ కాదు కద. తాడూ బొంగరం లేనట్టూగా అనిపించింది. random గా రోజువారి జరిగే సంఘటనలని ఎంచుకొని మధ్యలో అద్భుతమైన పాటలు పెట్టినట్టూగా అన్నమాట.Shashankhttps://www.blogger.com/profile/06934539155269220906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-88187359386619058802009-05-08T21:57:00.000-04:002009-05-08T21:57:00.000-04:00:)
నాకైతే సినిమా బాగనే నచ్చింది. పాటలు బాగున్నాయ్....:)
నాకైతే సినిమా బాగనే నచ్చింది. పాటలు బాగున్నాయ్. అభిషేక్ నా ఫేవరైట్. అనిల్ కపూర్ కూతురు బాగా చేసింది.
పిక్చెరైజేషన్ బాగుంది. బ్యాక్ డ్రాప్ సంఘటనలు, ఆవు రోడ్డు మీద ఈనటం..మనకళ్ళముందు జరిగినట్టుగా ఉంది. ఓ పెద్ద కధేమీ లేదు. కాని కధనం బాగుంది.
నాకు నచ్చితే అందరికీ నచ్చాలని ఏమీలేదు లేండి. ఎవరి దృష్టి వారిది.

మీరు రాసిన విధానం బాగుంది...
మీ వారాంతాన్ని ఆనందించండి.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-5803300574206370601.post-44347375266958450742009-05-08T19:22:00.000-04:002009-05-08T19:22:00.000-04:00ha ha ha ha... naaku ardham kaala movie... nice bl...ha ha ha ha... naaku ardham kaala movie... nice blog...Unknownhttps://www.blogger.com/profile/07432237459737579237noreply@blogger.com