Thursday, March 26, 2009

విరోధికి వందనం..

ఆశా నిరాశాలకతీతం మన జీవతం,
ప్రతిక్షణం జీవించాలన్నదే నిజం,
మరలినక్షణం మరలరాని వాస్తవం,
రానున్న తరుణం తొంగిచూస్తున్న రహస్యం,
మరుగవని మననడుమ మనస్తాపం,
కలసి ఆహ్వానిద్దాం వేచిచూస్తున్న అభ్యుదయం,
గడించిన చేదుగతాన్ని "సర్వజిన్"తో పోనిద్దాం,
తేట తలపుతో "విరోధి"' కి వందనమిద్దాం..


అందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు

8 comments:

ఆత్రేయ కొండూరు March 26, 2009 3:24 PM  

మీకు మీ కుటుంబానికి కూడా విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ కవిత బాగుంది.

చిలమకూరు విజయమోహన్ March 26, 2009 6:08 PM  

మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు

Shashank March 26, 2009 6:12 PM  

@ఆత్రేయ గారు - ధన్యవాదములు. మీకూ మీ కుటుంబానికి కూడా శూభాకాంక్షలు.

@విజయమోహన్ గారు - ధన్యవాదములు. మీకూ మీ కుటుంబానికి కూడా శూభాకాంక్షలు.

మధురవాణి March 26, 2009 6:25 PM  

మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

జీడిపప్పు March 26, 2009 7:02 PM  

అందరికీ విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Varunudu March 26, 2009 7:23 PM  

virOdhi nAma saMvatsara SubhaakAMkshalu..

Shashank March 26, 2009 9:26 PM  

@ మధురవాణి గారు, బుడుగు, వరుణ్ - మీకు కూడా విరోధి శూభాకాంక్షలు..

amma odi March 27, 2009 1:40 AM  

మన నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP