Monday, April 6, 2009

నా కోసం..

తొలిసంధ్య తొలకరి తళుకువినీవే,
అణువేణు ఆలోచనల ఆధారంనీవే,
ఊసులాడే ఊహల ఉవాచనీవే,
పలవరించే పదాల పెన్నిధినీవే,
అహమొందు ఆనందాల ఆకృతినీవే,
మదికోరే మృదు మిథునంనీవే,
డెందమున దివ్య ధ్యానమైనావే,
కలకాలం కరచలనం కోరుచున్నానే..

1 comments:

నేస్తం April 06, 2009 11:40 PM  

చాలా బాగా రాసారండి.. ఇలా సింపుల్ గా ఉన్న కవితలు ఎన్ని అన్నా చదవబుద్దేస్తుంది

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP