Tuesday, July 30, 2013

 

  జై తెలుగు తల్లి

నా రాష్ట్రాన్ని, నా తెలుగు దేశాన్ని విభజించే ముందు ఒక్క చివరి సారి  
 
             మా  తెలుగు  తల్లికి  మల్లెపూదండ
          మా  కన్నతల్లికి  మంగళారతులు,
          కడుపులో  బంగారు  కనుచూపులో  కరుణ,
          చిరునవ్వులో  సిరులు  దొరలించు  మాతల్లి.
 
          గలగలా  గోదారి  కదలిపోతుంటేను 
          బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
          బంగారు  పంటలే  పండుతాయీ
          మురిపాల  ముత్యాలు  దొరులుతాయి.
 
          అమరావతినగర  అపురూప  శిల్పాలు
          త్యాగయ్య  గొంతులో  తారాడు  నాదాలు 
          తిక్కయ్య  కలములొ  తియ్యందనాలు 
          నిత్యమై  నిఖిలమై  నిలచి  వుండేదాకా
 
          రుద్రమ్మ  భుజశక్తి  మల్లమ్మ  పతిభక్తి 
          తిమ్మరసు  ధీయుక్తి, కృష్ణరాయల  కీర్తి 
          మా  చెవులు  రింగుమని  మారుమ్రోగేదాక
          నీపాటలే  పాడుతాం, నీ ఆటలే  ఆడుతాం
          జై  తెలుగు  తల్లి, జై  తెలుగు  తల్లి ......

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP